Thank you for visiting my page.What ever curry procedures explained here are my own versions. I make new experiments on curries and if tastes good then writing them in this blog.Your comments are highly important for me.If you don't find any recipe you are looking for please put a comment that you need the recipe, On the same day i will post that recipe in my blog.I started this blog on October 7th 2011. Will update with new recipe every day. - NUMITHA
Thursday, May 9, 2013
కాకర కాయ మసాలా కూర ..
కాకరకాయ మసాలా కావలసిన పదార్థాలు
చిన్న కాకరకాయలు - పావుకిలో,
ఉల్లిపాయలు - 150 గ్రాములు,
కారం - 1 టేబుల్ స్పూన్,
నూనె- 3 టేబుల్ స్పూన్లు,
ఉప్పు - తగినంత తాలింపు
గింజలు - 1 టేబుల్ స్పూన్
కాకరకాయ మసాలా తయారు చేసే విధానం
కాకరకాయల్ని ఓ పక్క చీల్చి విత్తనాలు తీసెయ్యాలి. ఉల్లిపాయలు సన్నగా
తరగాలి. వాటికి ఉప్పు, కారం కలిపి ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూర్చి అది
బయటికి రాకుండా దారం కట్టాలి. బాండీలో నూనె కాగాక పోపు గింజల్ని వేయించాలి.
తర్వాత కాకరకాయల్ని వేసి పైన నీళ్ల గిన్నె మూత పెట్టి, సన్న మంటమీద
మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మాడకుండా కదిలిస్తుండాలి. బంగారు రంగు వచ్చేవరకు
వేయించి దింపితే చాలు.
బెండకాయ టొమాటో పచ్చడి
బెండకాయ టొమాటో పచ్చడి
*********************
కావలసినవి:
**********************
బెండకాయ ముక్కలు - కప్పు,
టొమాటో ముక్కలు - కప్పు,
చింతపండు - కొద్దిగా,
ధనియాలు - టీ స్పూను,
శనగపప్పు - రెండు టీ స్పూన్లు,
మెంతులు - కొద్దిగా,
మినప్పప్పు - టీ స్పూను,
ఎండుమిర్చి - 8,
ఆవాలు - అర టీ స్పూను,
జీలకర్ర - అర టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు,
ఇంగువ - చిటికెడు
నూనె - నాలుగు టీ స్పూన్లు,
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
బెండకాయ టొమాటో పచ్చడి తయారి:
********************************
బాణలిలో చెంచాడు నూనె వేసి ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు వేసి కొద్దిగా వేగాక, ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి తరిగిన బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు వేసి రెండు నిముషాలు వేయించి మూత పెట్టి ఉడికించాలి. వేయించిన ధనియాలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని, దానిలో నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఉడికించి చల్లార్చిన బెండ, టొమాటో మిశ్రమం వేసి మరోసారి మిక్సీ వేయాలి. మరీ మెత్తగా కాకూడదు. బాణలిలో నూనె కాగాక, పోపుదినుసులు వేయించాలి. చిటపటలాడాక కరి వేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసి వేయించి ఈ పోపును పచ్చడిలో కలపాలి... చేసి చూడండి.. చాలా రుచిగా ఉంటుంది..

Beerakaya Kothimira Pachadi Recipe
Beerakaya Kothimira Pachadi Recipe::
.Ingredients:
***************
2 medium sized ridge gourds, washed and chopped into pieces with skin
1/2 cup chopped coriander leaves
3 green chillis, chop into big pieces (adjust)
1 tbsp bengal gram/senaga pappu/chana dal
1 tsp split gram dal/minappa pappu
1/4 tsp cumin seeds
1/2 tbsp sesame seeds/nuvullu/til
1 1/2 tbsps lemon juice
2-3 tsps oil
For seasoning/poppu/tadka:
*************************
1/2 tsp mustard seeds
pinch cumin seeds (optional)
1-2 dry red chillis
big pinch asafoetida/inguva/hing (optional)
few fresh curry leaves
1/2 tsp oil
Procedure::
***********
1 Heat a tsp of oil in a cooking vessel, add bengal gram, split gram dal, cumin seeds and stir fry for a few seconds till the dals turn red. Remove and keep aside.
2In the same vessel, add sesame seeds and fry on medium heat for 2-3 mts. Remove and keep aside.
3In the same vessel, add the green chillis and coriander leaves and fry on medium heat for 3 mts, stirring constantly. Remove from pan and cool.
4 In the same pan, add another tsp of oil, add the chopped ridge gourd pieces and stir fry for 4-5 mts till the rawness of the vegetable goes. Remove and cool.
5 Once cool, grind the dals first till coarsely ground, add the rest of the sauteed ingredients along with lemon juice and salt and grind to a coarse paste.
6 Heat a tsp of oil in a pan, add mustard seeds and let them pop, add curry leaves and dry red chillis followed by asafoetida and stir fry for a few seconds.
7 Pour the seasoning over the ground pachadi and serve with hot rice.

Subscribe to:
Posts (Atom)